Monday, May 2, 2011

ఆత్మ.....

.....శాంతి



ఒసామా బిన్ లాడెన్ "చచ్చాట్ట"!

తెలుగు బ్లాగర్లూ......"మిష్టర్! షో రెస్పెక్ట్ టు ది డిపార్టెడ్ సోల్!" అంటారా?

"మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అంటారా?

నేనుమాత్రం వాడి ఆత్మ పాతాళం కన్నా క్రింద ఇంకో లోకమేదైనా వుంటే దాంట్లో శాశ్వతంగా పడివుండి, రౌరవాది నరకాలూ శాశ్వతంగా అనుభవిస్తూ వుండాలి అని కోరుకొంటాను.


నా బ్లాగుమాత్రం శాశ్వతం! (నేనున్నంతవరకూ!)

వాకే???!!!

8 comments:

Indian Minerva said...

ఎందుకులెండి? ఇప్పటికే అమెరికావాళ్ళు లాడెన్ ని చాలా సార్లు చంపారుగా... ఈ వార్తని నెను అల్ జజీరా వారు చెప్తేగానీ నమ్మాలనుకోవట్లేదు :D

Anonymous said...

gaadu nijangane sachchindani gaurantee ledu mama. ekkada photolu kooda raale mari. ayina laden ni tayaru chesindi amerika volle gada. vallu penchina kodi punjuni valle champukunnaru. ante.

గిరీష్ said...

Minerva & Anon,
:)

Anonymous said...

కృష్ణశ్రీ--గోరూ ,

చనిపోయిన వారినేమన్నా అ౦టే అన్నవారు గద్దలూ రాబ౦దులూ అన్నది మన బ్లాగుల స౦స్కృతి అన్నది మరిచిపోయారా :)

అసలు ప్రప౦చ౦లో ముస్లిములకి ఒబామా చేసిన సేవలు, అ౦ది౦చిన ధైర్య౦ మరిచి మాట్లాడుతున్నారా :)

@ayina laden ni tayaru chesindi amerika volle gada.

ఈ మాట తెర గారు అనగానే మన వ౦కర మాటల SNKR ఎగిరిపడుతున్నడు :)

కృష్ణశ్రీ said...

డియర్ Indian Minerva!

ఇవాళ వార్త వచ్చేసింది--మీరన్న అల్ జజీరా కాదుగానీ, "అల్ ఫజర్" చెప్పేవరకూ ఆ విషయాన్ని నమ్మము అని లాడెన్ "అభిమానులు" అన్నారట!

కొంపతీసి మీరుకూడా.....?!

(వూరికే సరదాకన్నాను.)

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

పై మొదటి అన్నోన్!

"కొంపతీసి మీరుకూడా....."?!

యెవరి యెప్పటి అవసరాలు వారివి. ప్రపంచ పోలీసువారేమి చేసినా చెల్లుతూంది మరి.

మన తెలుగు బ్లాగులోకం పోలీసులు ఇంకా యేమీ అనలేదు.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ గిరీష్!

:).....మీక్కూడా ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

పై రెండో అన్నోన్!

ఆహా! మన.....సంస్కృతి అలా పాకిందన్నమాట.

(ఆయన ప్రపంచ "ముస్లిములకి" యేమిచేశాడో నాకు తెలీదు గానీ, ప్రపంచ "మహమ్మదీయులకి" యేమీ చెయ్యలేదు అని తెలుసు.)

ఇక తెర గారెవరో, SNKR యెలా యెగిరిపడ్డాడో నేను చదవలేదు.

ధన్యవాదాలు.