Sunday, November 2, 2008

……..అవునా! నిజమేనా?

1) మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన రావడానికి ముఖ్య కారణం మన ‘ఛత్రపతి శివాజీ’ అంటే నమ్ముతారా?

2) ఆలెగ్జాండరుతో సంధి చేసుకుని, మన దేశంలోకి ఆహ్వానించిన తక్షశిల రాజు ‘అంభి’ తరవాత, దేశానికి అంత ద్రోహం చేసిన వ్యక్తి మన దేవెగౌడ అంటే నమ్ముతారా?

2 comments:

చైసా said...

మీరన్నది అర్థం కావటం లేదు కాస్త వివరించగలరా !

A K Sastry said...

డియర్ చైసా!

1) ఇది పూర్తిగా నిజం!

యెందుకంటే, శివాజీ 'హిందూ రాజ్య ' స్థాపనకోసం యుద్ధాలు చేస్తున్నాడనుకొని భయ పడిన 'బహమనీ సుల్తానులు ' ఐకమత్యంగా ఈస్ట్ ఇండియా కంపేనీ తో సంధి చేసుకొని, వాళ్ళ సైన్యాన్ని తుపాకులూ, ఫిరంగులతో సహా అహ్వానించారు! ఆ సంధిలో భాగంగానే, 'దత్త మండలాన్ని ' వారికి వ్రాసి ఇచ్చేశాడు గోల్కొండ నవాబు!

లేకపోతే, బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇండియా కలిసేదంటారా?

2) గురించి మరోసారి!

నెనరులు!