సాయంత్రం 4.00 గంటలకి వార్త యేమిటంటే, ముంబాయి లోని ప్రసిద్ధ హోటళ్ళు తాజ్, ఒబెరాయ్, మారియట్ లు ఇంకా మండుతూ, అంతస్తులు పేలుతూనే వున్నాయని!
ఈ రోజు రాత్రి 8.00 గం. ల నించి ఇప్పటివరకూ, టీవీ రావటంలేదు! ఇదేమైనా యాదృఛ్ఛికమా, లేక సెన్సారా? అసలు దేశంలో 'ఇప్పుడు' యేమౌతోంది? అని నా వర్రీ!
ఆణిముత్యాలు కావాలి......2
-
*"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- (-1)*
(బియ్యంలో వడ్లూ, మట్టిబెడ్డలూ అంటే......ఈ కాలం వాళ్లకి చాలామందికి తెలియదు!
అందుకే ఈ "నేపథ్య" వివరణ. నా వివర...
6 years ago
1 comment:
సారీ! ఆరోజు పొరపాటున 'మారియెట్' హోటెల్ అని రాశాను! మారియెట్ ఉన్నది పాకిస్థన్ లో! 'నారిమన్ హౌస్ ' అని సవరించి చదువుకోవలసినదిగా ప్రార్థన!
Post a Comment