ప్రథాని మన్మోహన్ సింగ్ నీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని, ప్రణబ్ ముఖర్జీ ని అభినందించారట—అద్వానీ—
‘భద్రతకు పెద్దపీట, ప్రత్యేక గుర్తింపు కార్డులు, సాక్షరత మిషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని వెనక్కి తేవడం’—ఇవన్నీ రాష్ట్రపతి ప్రసంగం లో ప్రస్తావించినందుకు!
ఇవన్నీ జరిగితే, మనందరికీ సంతోషమే కదూ!
జాతి ద్రోహులూ……. – 3
-
*……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!*
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు.
ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల...
7 years ago
No comments:
Post a Comment