మరో తాటాకు చప్పుడు!
మన మాజీ విత్త, ప్రస్తుత హోం మంత్రి, తన సొంత నియోజక వర్గ ‘కారైక్కుడి’లో అంటున్నారు…”మళ్ళీ తీవ్రవాద దాడులు జరిగితే……..’యుద్ధరూపంలోనే’ జవాబిస్తాం” అని!
ఉత్తరకుమారా! ఇంకెన్ని ఉగ్రవాద దాడులు జరగాల్రా బాబూ?
ఇంకెంతమంది చావాలీ?
సొల్లురా! సొల్లు!
No comments:
Post a Comment