చాలా బాగుంది!
మన మాజీ విత్త, ఇప్పటి హోం మంత్రి చంకలు గుద్దుకుంటున్నాడు!
యూ పీ యే, లాలూ, తెగ పొగిడేస్తున్నారు!
పాకిస్థాన్ ఇప్పటికి ముంబాయి సంఘటనలని తమ దేశం వాళ్ళే చేసారని ఒప్పేసుకుందని, వాళ్ళ మీద కేసులు పెట్టేసిందని!
నిజం నిలకడమీదగానీ తేలదుగా? చూద్దాం!