tag:blogger.com,1999:blog-8279519275853285436.post6495130813252118467..comments2023-07-18T05:17:37.455-07:00Comments on కృష్ణశ్రీ--"ఓసామా....": కబుర్లు - 75Anonymoushttp://www.blogger.com/profile/14752926818978110555noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8279519275853285436.post-87510002509029597542011-10-01T16:47:07.495-07:002011-10-01T16:47:07.495-07:00This is not about your post, please see below link...This is not about your post, please see below link and poll your opinion.

http://malakpetrowdy.blogspot.com/2011/10/email-from-niharika.htmlనీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-52336147064243265662011-09-29T00:26:54.043-07:002011-09-29T00:26:54.043-07:00డియర్ చదువరి!
చాలా కాలానికి మీ వ్యాఖ్య....సంతోషం!...డియర్ చదువరి!

చాలా కాలానికి మీ వ్యాఖ్య....సంతోషం!

వాటికంటే చురుకైనదో కాదోగానీ, అసలు అర్థం 'పని చేతకాని'; 'పనికిమాలిన'; 'పనికిరాని' అన్నవి రూఢీ అర్థాలు!

పై వ్యాఖ్యాతకి ఇచ్చిన సమాధానం చదవండి.

'నిత్య నైవేద్యం లేక ఇలా వున్నానుగానీ, ఒక్కసారి నైవేద్యం పెట్టు....నా తడాఖా చూపిస్తాను' అన్నాడట వెనకటికోదేవుడు!

పదవి ఇచ్చినమ్మకి కృతజ్ఙత నీలిరంగు తలపాగాలో చుట్టుకోబట్టి అలా వున్నాడుగానీ......!

ఇందిరమ్మ జమానావాళ్లు దాదాపు అందరూ రాలిపోయారు....మొన్ననే వసంత్ సాథే కూడా! పాపీ చిరాయువు ప్రణోబ్ ఒక్కడే!

సోనియాకీ అక్కడెక్కడో కేన్సర్ సోకింది. వారసుడు 45 యేళ్ల బ్రహ్మచారి....షండుడు....ఇంకోరకం నికమ్మా....(గే అంటున్నారు).

అప్పటి ఆర్థిక మంత్రీ (వుప ప్రథాని కూడా అనుకుంటా) జగజ్జీవనరామ్ రాజీనామాతో 'సింహాసనం దద్దరిల్లింది' అని ఆయనే ప్రకటించాడు!

రేపు చిదంబరం, ప్రణోబ్ ల రాజీనామాలతో 'ఆయన' సింహాసనం తేజరిల్లుతుందేమో!

చూద్దాం! భారద్దేశానికి బంగారు భవితనెవరు అందిస్తారో!

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-54054016267267582282011-09-28T23:57:25.619-07:002011-09-28T23:57:25.619-07:00డియర్ Indian Minerva!
తప్పునాయనా!
తనజీతం తోనే ఆ...డియర్ Indian Minerva!

తప్పునాయనా!

తనజీతం తోనే ఆస్తులు సంపాదించుకొని, తన పెన్షన్ తోనే జీవిక సాగిస్తున్న, నీలిరంగు తలపాగాతో వెలుగుతున్న స్వఛ్ఛమైన ధవళ కీర్తి గలవాడాయన!

లోక్ పాల్ పరిధిలోకైనా, జేపీసీ ముందుకైనా, నిన్ను కొరత వేస్తాం రమ్మన్నా, నాకేం భయం, మీ నట్టింటికొస్తా అనగల ధైర్యశాలి, ధీశాలీ!

కావలసిందల్లా....మీ మేష్టారిలాంటివాళ్లు ఆయన్ని బెంచీ యెక్కించి, రెండు చేతులూ చాపమని, 'నీ పని నువ్వు చేస్తావా లేదా?' 'వెధవల్ని వెనకేసుకురావడం మానుతావా లేదా?' అంటూ, 'చేస్తాను' అనేంతవరకూ బెత్తం దెబ్బలు కొట్టడం! ఆపని చెయ్యడానికే అన్నా హజారేలూ, సుప్రీం కోర్టులూ ప్రయత్నిస్తున్నాయి!

ఒకసారి చేస్తాను అన్నాడంటే, ఇంక మన దేశానికి స్వర్ణ యుగమే!

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-47855303690640613182011-09-28T23:48:31.376-07:002011-09-28T23:48:31.376-07:00పై అన్నోన్!
యేమిటో....నాకు మాత్రం అయోమయంగా వుంది!...పై అన్నోన్!

యేమిటో....నాకు మాత్రం అయోమయంగా వుంది!A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-34419787127673267582011-09-28T23:43:16.751-07:002011-09-28T23:43:16.751-07:00"నికమ్మా ప్రథాని" - నికమ్మా అంటే అర్థమేం..."నికమ్మా ప్రథాని" - నికమ్మా అంటే అర్థమేంటో తెలీదుగానీ సార్.. చవట, చేతకానివాడు, దద్దమ్మ, అసమర్థుడు -ఇలాంటిదో వీటికంటే చురుకైనదో అయితే మాత్రం నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-22061857172761587092011-09-28T21:50:22.995-07:002011-09-28T21:50:22.995-07:00ముదసలు ప్రధానిని కూడా విచారించి బొక్కలో తోస్తే సరి...ముదసలు ప్రధానిని కూడా విచారించి బొక్కలో తోస్తే సరి. పీడా వదిలిపోద్ది. మా తెలుగు పంతులు ఈయనగారు ఆర్ధికమంత్రిగా వెలగబెట్టినరోజుల్ల్లో "మిస్టర్ ఆనెస్ట్" అంటూ ఈయన గురించి చెబుతుంటే మేమందరం కాబోలు ననుకున్నాం. ఈయనేమో ఇక్కడ చెప్పులుమోతలో కొత్త పుంతలు తొక్కుతూ చివరకు అవినీతి వాకిటనుంచున్నాడు.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-64524013240347394722011-09-28T11:06:54.712-07:002011-09-28T11:06:54.712-07:00>ఆండిముత్తు రాజా
ఇప్పుడు వాడిని చి"దంబరం&q...>ఆండిముత్తు రాజా
ఇప్పుడు వాడిని చి"దంబరం" అని ఎందుకు అన్నారో తెలిసిందిAnonymousnoreply@blogger.com