tag:blogger.com,1999:blog-8279519275853285436.post638875385503509715..comments2023-07-18T05:17:37.455-07:00Comments on కృష్ణశ్రీ--"ఓసామా....": తాజా కబుర్లుAnonymoushttp://www.blogger.com/profile/14752926818978110555noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8279519275853285436.post-89246941309388884602010-09-24T08:03:39.721-07:002010-09-24T08:03:39.721-07:00డియర్ AMMA ODI,
అస్తమానూ సణుగుడేమిటి అనుకుంటారని,...డియర్ AMMA ODI,

అస్తమానూ సణుగుడేమిటి అనుకుంటారని, కబుర్లు గా మార్చాను. నచ్చినందుకు సంతోషం.

ధన్యవాదాలు.

ఇదివరకు మీ టపాలమీద నా వ్యాఖ్య టపాకి ఓ లింకు ఇచ్చాను. బహుశా మీరు చూడలేదు. మళ్లీ ఇస్తున్నాను. ఓసారి చూడండి.

http://amtaryalu.blogspot.com/2010/08/5.htmlA K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-44815253326444246032010-09-24T07:59:31.448-07:002010-09-24T07:59:31.448-07:00డియర్ శరత్ 'కాలమ్'!
టపాలో వ్రాసిన తిరుచ్చ...డియర్ శరత్ 'కాలమ్'!

టపాలో వ్రాసిన తిరుచ్చి సమీపం లోని రాంజీనగర్.....ఇంతకన్నా నాకింకేమీ తెలీదు--ఒట్టు. (లేకపోతే విశాఖ పోలీసుకనీషనర్ నా వెనక్కాల పడగలడు!)

ఆ చిరునామా మీరు యెందుకడిగారో మీరు నాకు చెప్పలేదు, నేను చదవలేదు.

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-85965469568590448102010-09-24T01:53:50.202-07:002010-09-24T01:53:50.202-07:00బాగున్నాయండి, మీ తాజా కబుర్లు!బాగున్నాయండి, మీ తాజా కబుర్లు!amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-55406157206421306002010-09-23T13:28:09.758-07:002010-09-23T13:28:09.758-07:00కాస్త శ్రమ అనుకోకుండా ఆ దొంగలబడి అడ్రసు కనుక్కొని ...కాస్త శ్రమ అనుకోకుండా ఆ దొంగలబడి అడ్రసు కనుక్కొని చెబుతారా? ఏం లేదూ, చిన్న పని వుంది - AP లో దానికో బ్రాంచి ఓపెన్ చేయిద్దామనీ.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com