tag:blogger.com,1999:blog-8279519275853285436.post4974619968958581205..comments2023-07-18T05:17:37.455-07:00Comments on కృష్ణశ్రీ--"ఓసామా....": 'మద్యం' దిన మార్తాండులుAnonymoushttp://www.blogger.com/profile/14752926818978110555noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8279519275853285436.post-52490474350183337212012-02-12T07:38:37.676-08:002012-02-12T07:38:37.676-08:00డియర్ TM Raveendra!
మీ కవితారూప ప్రశంస బాగుంది.
...డియర్ TM Raveendra!

మీ కవితారూప ప్రశంస బాగుంది.

సంతోషం.

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-8279519275853285436.post-68069368693700417802012-02-11T10:19:35.514-08:002012-02-11T10:19:35.514-08:00ప్రగతి పేరున రాజకీయం ఆట....మద్యం వేలం పాట
ప్రతి ...ప్రగతి పేరున రాజకీయం ఆట....మద్యం వేలం పాట
ప్రతి వూరునా రోజూ హేయం బ్రతుకు బాట

చిత్రమేమి? విచిత్రమేమి? ప్రజలకు మత్తు నేర్పిన ప్రభువులు వుండగా ?
చిద్ర మై...చితుకులై...చితికి చేరిన మత్తు బానిస బ్రతుకులు వుండవా?

గాంధీ వాదం తో కపట రాజకీయ పార్టీలు
బ్రాందీ వాసన తో రాత్రికి డిన్నర్ పార్టీలు

కాలేయల్ని కాల్చేసే, ఖలేజాని చీల్చేసే
ప్లీహాన్ని పిప్పి చేసే, పేగుల్ని పంచర్ చేసే

వీధికో బ్రాందీ షాపు… బోనస్ గ బెల్ట్ షాపులు
నిధుల కోసం విధులు మరచిన నిస్సిగ్గు నేతలుRaveendrahttps://www.blogger.com/profile/13497558960662511738noreply@blogger.com